పండు

Just another WordPress.com weblog

ప్రత్యేక తెలంగాణా అవసరమా? జులై 23, 2006

ప్రచురించిన వర్గము Uncategorized — vijaymca @ 2:34 పూర్వాహ్నం

మనకంటే మన రాజకీయ నాయకులకే ప్రత్యేక తెలంగాణ కావాలని ఎక్కువ కోరిక లాగ ఉంది. సమైక్యాంధ్ర కొరకు ఆ రోజుల్లో పొట్టి శ్రీరాములు గారి ప్రాణాలను సైతం బలి తీసుకున్నాము. అంతటి మహానుభావుని ప్రాణాలొడ్డి సంపాదించిన సమైక్యాంధ్ర ప్రదేష్ మళ్ళీ ముక్కలుగా విభజించాలని అంటున్న ఈ చంధ్రశేకర్ మరియు నరేంద్రల ను రాజకీయంగ మనమే బహిస్కరించాలి. వాల్లు తమ రాజకీయ లబ్ది కొరకే ఇలాంటి ఆగడాలు చేస్తున్నారు.

 

Leave a Reply